27, ఆగస్టు 2010, శుక్రవారం

మౌనంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే

మౌనంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే మరో సారి ఆలోచించు
మరల ఎప్పుడు ఆలోచించినా దాని అర్థం మారకూడదు
ఓ కార్యమైనా విషయమైనా ప్రశాంతంగా పరిష్కారించు
మౌనం ఓ విజ్ఞాన ఏకాగ్రత గల అన్వేషణ విశ్వ కేంద్రం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి