29, ఆగస్టు 2010, ఆదివారం

ప్రతి జీవి రూపము మానవ

ప్రతి జీవి రూపము మానవ రూపంలోనే ఉందంటే నమ్మకం కలుగునా
మానవ రూపానికి ఉన్న విశిష్టతను గమనిస్తేనే ప్రతి జీవి రూపము నీలో
రూపముతో పాటు ప్రతి జీవి భావనలన్నీ మానవ రూపంలో దాగున్నాయి
భావాలతో బహు జీవితాల చరిత్రను గమనిస్తే మనలో విశ్వమే దాగుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion