29, ఆగస్టు 2010, ఆదివారం

మానవుని విశ్వ విజ్ఞానమేరా జగతికి

మానవుని విశ్వ విజ్ఞానమేరా జగతికి మూలం
ఆ మూల విజ్ఞానాన్నే విశ్వమున గ్రహిస్తున్నా
తెలుకోరా నీవే విశ్వమున పరిపూర్ణ ప్రజ్ఞానం
పరిశుద్ధ భావంతో జీవించేందుకేరా విశ్వ విజ్ఞానం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి