30, ఆగస్టు 2010, సోమవారం

మరో జీవితానికి విజ్ఞానం చెందే

మరో జీవితానికి విజ్ఞానం చెందే అవకాశం లేదేమో
నేడు గ్రహించి విశ్వ విజ్ఞానం చెందవా నీవు ఓ సారి
మరో జన్మలో మానవ జీవిగా జన్మించలేకపోతే
విజ్ఞానం కలగడానికి ఎలాంటి అవకాశం ఉండదు
కాలం అజ్ఞానం కలిగిస్తున్నా మేధస్సు విజ్ఞానాన్ని గ్రహించాలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి