29, ఆగస్టు 2010, ఆదివారం

విశ్వ జీవులలో నేను ఎక్కడ నా

విశ్వ జీవులలో నేను ఎక్కడ నా జీవితం ఏది
నన్ను జీవింపజేయుటలో పరమార్థం ఏమిటి
జీవితం సరిలేకున్నా భావాలతో జీవించగలనా
జీవనం సరికాకున్నా భావాలకే అంకితమౌతానా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి