29, ఆగస్టు 2010, ఆదివారం

ఎప్పటికీ విశ్వ లోకంలోనే జీవించాలని

ఎప్పటికీ విశ్వ లోకంలోనే జీవించాలని నిత్యం ధ్యానిస్తున్నా
విశ్వ రూప అద్భుతాలను తిలకిస్తూ జీవించాలని ధ్యానిస్తున్నా
విశ్వ కాల విజ్ఞానాన్ని మేధస్సున సేకరిస్తూ ధ్యానిస్తున్నా
విశ్వమునకు ఓ సూచన కర్తగా అన్ని దిక్కులలో ధ్యానిస్తున్నా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి