28, ఆగస్టు 2010, శనివారం

మేధస్సులో మార్పు కలిగినా మనిషి

మేధస్సులో మార్పు కలిగినా మనిషి ప్రవర్తనలో మార్పు కలగటం లేదు
విజ్ఞానం తెలిసినా అజ్ఞాన కార్యాలు చేస్తూనే మార్పులేక జీవిస్తున్నాము
మార్పు కలగాలని అనుకుంటే చాలదు నడవడిలో ఆచరణ పెట్టగలగాలి
మనలో మన మార్పు కోసం జీవించేందుకు ధ్యాస సాదన కూడా అవసరమే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి