29, ఆగస్టు 2010, ఆదివారం

నా వాక్యాలు భావన విజ్ఞానానికి

నా వాక్యాలు భావన విజ్ఞానానికి సూచనగా నిలుస్తాయి
సూక్ష్మ పరిశీలన గల ఆలోచనలకు స్పూర్తినిస్తాయి
విశ్వ విజ్ఞానానికి ఆదర్శకంగా ఎప్పటికి ఉండిపోతాయి
విశ్వ అర్థాన్ని తెలిసుకొనుటకు పరమార్థాన్ని తెలుపుతాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి