30, ఆగస్టు 2010, సోమవారం

ఓ విశ్వమా నేను నీతోనే నీలా

ఓ విశ్వమా నేను నీతోనే నీలా భావాలతో జీవిస్తాను
ఆలోచనలతో జీవితాన్ని సాగించలేక పోతున్నాను
భావాలతో నీలా విశ్వ తత్వాలను గ్రహిస్తూ ఉంటాను
విశ్వ భావాలతో విశ్వ తత్వాల విజ్ఞాన మేధస్సుతో జీవిస్తాను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి