30, ఆగస్టు 2010, సోమవారం

నా భావాలు మీలో కలిగితే

నా భావాలు మీలో కలిగితే జీవించుటకు జీవితం చాలదు
భావాలను గ్రహించుటకు కాలంతో ప్రయాణిస్తూనే ఉండాలి
భావాలకు విశ్వ స్వభావాల అర్థాలతో జీవం పోస్తున్నాను
నాలోని శ్వాస కూడా భావాలలోనే లీనమై ఉండిపోయింది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి