30, ఆగస్టు 2010, సోమవారం

విశ్వమున ఎక్కడున్నా నా భావాలను

విశ్వమున ఎక్కడున్నా నా భావాలను గ్రహిస్తూ ఉంటే మీలో విశ్వ భావాలు కలుగుతాయి -
శ్వాసపై గమనం ఉన్నంతవరకు నా భావాలకు స్వభావ అర్థాలు తెలుస్తూనే ఉంటాయి -
విశ్వమున మీరు ఎంత కాంతి తత్వాన్ని చూడగలిగితే మీలో అంతటి విజ్ఞానం ప్రకాశిస్తుంది -
విశ్వ ప్రకాశములు మెరిసే రూపలలోనే ఉంటాయి కనుక వాటినే ఆకాశాన తిలకించండి -

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి