23, ఆగస్టు 2010, సోమవారం

ఎటువంటి సూక్ష్మ భయాలు లేనివారే

ఎటువంటి సూక్ష్మ భయాలు లేనివారే విశ్వ కార్యాలను సాగిస్తారు
తన గురించి ఆలోచించక లోక భవిష్యత్కై విశ్వ కార్యాలను నడిపిస్తారు
విశ్వ విజ్ఞానంతో విశ్వ కార్యాలను చేస్తే జగతి ప్రశాంతంగా ఉంటుంది
ప్రశాంతంగా జీవించుటకై అజ్ఞానాన్ని తొలగించుటకై విశ్వ కార్యాలను సాగించాలి
నాలో విశ్వ కార్యాలకు సమయం ఎప్పుడు వస్తుందో ఎదురుచూస్తూనే ఉన్నాను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి