28, ఆగస్టు 2010, శనివారం

నా మరణం కూడా మహా అధ్బుత

నా మరణం కూడా మహా అధ్బుత భావనతో కలుగుతుందని ఏనాడో గ్రహించా
శ్వాస ఆగిన తర్వాత మేధస్సుకు క్షణమైనా చాలు భావాన్ని తెలుసుకొనుటకు
ఆ క్షణ భావనతోనే విశ్వమున ప్రతి జీవి మరణాన్ని తిలకిస్తూ నిలిచిపోతాను
మరణ భావన కూడా నాలో ఉందని విశ్వమున మహా అద్భుత విషయమే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి