30, ఆగస్టు 2010, సోమవారం

విశ్వ కాంతిలో అణువును నేనైతే

విశ్వ కాంతిలో అణువును నేనైతే నక్షత్రములో కనిపిస్తాను
భావాలెన్నో కలిగించుటకు వివిధ వర్ణాలతో మెరుస్తుంటాను
పున్నమి జాబిలిలో ఇంద్రధనస్సుగా ప్రతి అణువును నేనే
కాంతితో జీవించే విశ్వ రూపాలకు నా అణువే దివ్య కేంద్రం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి