ఆహారం పరబ్రంహ స్వరూపం అన్నపూర్ణేశ్వరం
విశ్వ ప్రకృతిలో ఆహారం ఉన్నప్పుడే జీవ జననం కలుగుతుంది
జన్మించిన జీవ శరీరం ఆహారాన్ని ఆస్వాదించినప్పుడే పరమానందంతో ఎదుగుతుంది
ఆహారాన్ని వృధా చేయవద్దు ప్రకృతి స్వరూపాన్ని నాశనం చేయవద్దు దేనిని వ్యర్థం చేయవద్దు
అణువులో అన్నపూర్ణేశ్వరి ఉదయిస్తుంది పరమాణువులో పరబ్రంహ ఉదయిస్తున్నాడు
ఆహారంలో అన్నపూర్ణేశ్వరి పరబ్రంహ స్వరూపాల స్వభావాలు ప్రకృతితో ఉద్భవించు తత్వాలు నిలయమై ఉంటాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment