Sunday, May 24, 2026

ఏ ప్రదేశాన్నైనా పరిశుద్ధంగా మార్చే మహా విజ్ఞానం మానవ మేధస్సులో లేదా

ఏ ప్రదేశాన్నైనా పరిశుద్ధంగా మార్చే మహా విజ్ఞానం మానవ మేధస్సులో లేదా 

నేటి యంత్రములచే అతి స్వల్ప సమయాలలో మహా పరిశుద్ధమైన ప్రదేశంగా మార్చే విశ్వ విజ్ఞానం మానవ మేధస్సులో  లేదా  
మహా అద్భుతమైన ఖనిజాలతో లోహాల మిశ్రమాలతో అత్యంత సుందరమైన ప్రదేశంగా మార్చే విజ్ఞానం మానవ మేధస్సులో లేదా 

భవిష్య కాలాల్ని పరిశుద్ధమైన ప్రదేశంగా మార్చే మానవ మేధస్సు నేటి విజ్ఞానులకు తెలియని యంత్ర మంత్ర తంత్ర  విజ్ఞానమా 

-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment