29, మే 2026, శుక్రవారం

తెలియనిది ఏదో తెలుసుకోవాలంటే ప్రతి రోజు తెలియని దానిని ఖాళీ సమయంలో అభ్యాసం చేస్తూ ఉండాలి

తెలియనిది ఏదో తెలుసుకోవాలంటే ప్రతి రోజు తెలియని దానిని ఖాళీ సమయంలో అభ్యాసం చేస్తూ ఉండాలి  

ప్రతి రోజు కొంత సమయం అభ్యాసం చేస్తూ తెలుసుకుంటూ అవగాహనతో గ్రహిస్తూ ఎన్నో విధాలా అర్థాలను గమనిస్తూ ఉండాలి 
వీలైతే వ్రాసుకోవాలి చదువుకోవాలి సందేహం ఉన్న వాటిని సంభాషిస్తూ పరిష్కారించాలి సరైనదిగా గ్రహించాలి 

-- వివరణ ఇంకా ఉంది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి