కాలంతో పాటు ధరలు పెరుగుతున్నా అదుపు (తగ్గింపు) చేసే విజ్ఞానం మానవ మేధస్సుకు తెలియదా
ధరలు పెరుగుతున్నా కొనేవారు ఉన్నారు వృధా చేసేవారు ఉన్నారు కొనలేని వారు ఉన్నారు కొనకపోతే వృధా చేసేవారు ఉన్నారు ధరలను పెంచేవారు ఉన్నారు
పేదవారి శ్రమ కొనలేని ధరలతో జీవన విధానాన్ని ఎలా మార్చుకోవాలో ఎలా సాగించాలో తెలియని పరిస్థితి
-- వివరణ ఇంకా ఉంది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి