ఏ జీవి స్థితి ఏ పరిస్థితితో జీవిస్తున్నదో ఏ మతిస్థితితో ఆలోచిస్తున్నదో
జీవించుటలో సరిలేని పరిస్థితులు మతిస్థితిని పరభ్రమతో భ్రమస్థితిని కలిగిస్తున్నాయి
పరబ్రంహ కూడా పరభ్రమ స్థితిని పరిశోధించలేని పరస్థితిలో జీవిస్తున్నాడేమో
కార్యస్థితిని అవగాహన చేస్తూ కాలజ్ఞాన స్థితిని గమనిస్తూ ఏ పరిస్థితినైనా విజ్ఞానంతో సాగిపోవాలి
ఏ స్థితిలో ఉన్నా ఉత్తేజంగా సాగుతూ కార్యాలను చేసుకుంటూ సమగ్రంగా ఆలోచిస్తూ కాలంతో ప్రయాణించాలి
గ్రహస్థితిని కూడా గమనిస్తూ ఏ పరిస్థితినైనా పరిశోధిస్తూ విజ్ఞానంతో అవగాహన చేసుకుంటూ కార్యాలతో సాగిపోవాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment