Wednesday, May 27, 2026

ఐశ్వర్యం కేవలం ప్రస్తుతం కోసమే కాదు భవిష్య కాలానికి ఎంతో చాలనంతగా అవసరం

ఐశ్వర్యం కేవలం ప్రస్తుతం కోసమే కాదు భవిష్య కాలానికి ఎంతో చాలనంతగా అవసరం 
ఐశ్వర్యం ఉందని కాస్తను కూడా ఖాళీ చేసుకుంటే భవిష్య కార్యాలకు ఏ మాత్రం ఉండదు 

భవిష్య కార్యాలు చాలా అత్యవసరమైనవి అనారోగ్యమైనవి ప్రమాదమైనవి అజ్ఞానమైనవి అజాగ్రత్తమైనవి 

ప్రతి కార్యానికి ఐశ్వర్యం అవసరం ప్రతి ప్రయాణానికి ఐశ్వర్యం అవసరం ప్రతి మనిషికి ఐశ్వర్యం అవసరం 

ఆహారానికైనా ఆరోగ్యానికైనా విజ్ఞాన్నానికైనా పరిశుద్ధతకైనా అనుబంధానికైనా ఆచరణకైనా అభివృద్ధికైనా ప్రయాణానికైనా పరమానందానికైనా ప్రశాంతతకైనా ఉత్సవాలకైనా విజయానికైనా ఐశ్వర్యమే ప్రధానం అవసరం 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment