27, మే 2026, బుధవారం

పరమ స్థితి పరబ్రంహ పరస్థితి అదే మన పరభ్రమ పరిస్థితి

పరమ స్థితి పరబ్రంహ పరస్థితి అదే మన పరభ్రమ పరిస్థితి  
పరమభ్రమ పరిస్థితి పరజ్ఞాన భ్రమస్థితి మన జీవన పరస్థితి 

జీవించుటలో పరిస్థితులు ఎన్నో అందులో మన స్థితి మధ్యస్థితి 
మధ్యస్థితి మభ్యస్థితిగా సాగుతూ మేధస్థితిని పరభ్రమస్థితిగా మార్చును  

ఏ పరిస్థితిన్నైనా ఉత్తేజంగా మార్చుకుంటూ గ్రహస్థితిని సైతం విజ్ఞానంతో మహాస్థితిగా సాగించాలి 
మహాస్థితి పరమానంద స్థితి ప్రజ్ఞాన స్థితి ఉత్తేజ స్థితి పరిపూర్ణ పరిశుద్ధ స్థితి ప్రఖ్యాత స్థితి భవ్య స్థితి వృద్ధి స్థితి 

-- వివరణ ఇంకా ఉంది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి