అదృశ్యమైన దృశ్యాన్ని దర్శించలేక సదృశ్యమైన దృశ్యాన్నే దృశ్యేకరించి దర్శించెదమా
జరిగిపోయిన గతాన్ని చూడలేదని అలాగే చూడగలిగేలా దృశ్యాన్ని మరొకరితో లేదా మరొక చోట చిత్రీకరించి చూడగలుగుతున్నాము
ఒక మంచి విషయాన్ని లేదా అనుభవాన్ని ఇతరులకు విజ్ఞానవంతమైన అవగాహన కల్పించేందుకు నేటి యంత్ర విజ్ఞానముతో దృశ్యాన్ని చిత్రీకరిస్తూ మనకు కావసిన విధంగా వివిధ విశ్రాంతి (ఖాలీ) సమయాలలో చూసుకోగలుగుతున్నాము
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment