ఐశ్వర్యము కావలసినంతగా ఉంటే ధైర్యము అంతకు మించి ఉంటే భయము
ఐశ్వర్యము కావలసినంతగా ఉంటే ఆహారం ఆరోగ్యం ప్రశాంతత కార్యశ్రమ లభించును
ఐశ్వర్యము ఎక్కువగా ఉంటే రక్షించుకొనుట లేదా అభివృద్ధి చేయుట కష్టంతో సాగించాలి
శ్రమకు తగ్గ ఫలితం ఆహారం ఆరోగ్యం ఆనందం ప్రశాంతత అనుబంధం ఉంటే చాలు విజ్ఞానంతో అభివృద్ధితో సాగిపోగలం
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment