విశాలమైన ప్రదేశంలో నిద్రిస్తే కదా శరీరం ప్రశాంతంగా నిద్రిస్తూ ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకుంటుంది
విశాలమైన ప్రదేశంలో ప్రకృతి చాలా విరివిగా లభిస్తుంది శరీరం విశ్రాంతి చెందుతూ శరీర ప్రక్రియలను సాఫల్యంగా సాగిస్తుంది శరీరం సామర్థ్యాన్ని పెంచుకుంటూ మేధస్సును ఉత్తేజవంతం చేస్తుంది రేపటి కార్యాలకు అనుకూలంగా సహకరిస్తుంది
శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ ఎక్కవ సమయం శ్రమించుటకు సహనంతో సహకరిస్తుంది
నేటి కాలంలో కొంత సమయం శ్రమిస్తే చాలు అలసట కలుగుతుంది సహనం కోల్పోతుంది సామర్థ్యం తగ్గిపోతుంది
నేడు చాలా వరకు యంత్రాలే పనిచేస్తున్నాయి మానవుని శ్రమను తగ్గిస్తున్నాయి
-- వివరణ ఇంకా ఉంది!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion