సమయం సాగటం లేదంటే శ్రమించుట లేదని తెలుస్తున్నదా
నిరీక్షణ సమయం(లో) కోసం ఎదురుచూస్తూ ఆసక్తితో లేదా ఉద్రిక్తతతో నిలిచి ఉండడం
నిరీక్షణ సమయంలో శ్రమించుట లేకపోతే విజ్ఞానంగా ఆలోచించటం రేపటి సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటుంది
సమయం చాలటం లేదంటే శ్రమించుటలో సహనం లేదని తెలుస్తున్నదా లేదా కార్యాన్ని అనుకున్న సమయానికి ముగించుటకు సమయం చాలటం లేదా
శ్రమించుటలో సహనం సామర్థ్యం కోల్పోవచ్చు అలాగే అనారోగ్యం కలగవచ్చు
శ్రమించుటలో విశ్రాంతి ఆహారం సామర్థ్యం సహనం ప్రశాంతత ప్రధానమైనవి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment