ప్రయాణం అంటేనే వాహనాల అలజడి ప్రమాదాల సవ్వడి
ప్రయాణాలు వివిధ రకాల వాహనాల వేగాలతో వివిధ దిశలలో సాగిపోతాయి
గమ్యం చేరే వరకు ప్రయాణం వాహనాల గమనంతోనే భయభయంగా సాగిపోతుంది
మేధస్సును శరీరాన్ని ప్రశాంతంగా లయం చేసుకోలేని వారు వాహనాన్ని నడిపించుట ప్రమాదమే
జనం ఉన్న చోట వేగాన్ని పెంచరాదు ప్రమాదం ఉన్న చోట మరుపుతో సాగిపోరాదు అలసట ఉన్న చోట ఆర్భాటం ఉండకూడదు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment