తండ్రి ప్రశాంతంగా జీవిస్తేనే తనయుడు ప్రశాంతంగా శ్రమిస్తూ జీవితాన్ని అభివృద్ధి చేసుకోగలడు
ప్రశాంతత లేనిచోట అనారోగ్యం అజ్ఞానం అజాగ్రత్త అనర్థం ప్రమాదాలు సాగిపోతూనే ఉంటాయి
కుటుంబం ప్రశాంతంగా సంతోషంగా ఉంటేనే సహనంతో శ్రమించుటచే అభివృద్ధి సాధ్యమవుతుంది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment