తన తండ్రి కార్యాలు తండ్రికి తండ్రి కార్యాలు తనయుడికి తనయుడి కార్యాలు తన తనయుడికి సాగిపోతూనే జీవితాన్ని సాగించాలి
తరతరాలుగా బంధాలతో అనేక కార్యాలను వంశానుపరంగా సాగిస్తూనే జీవిస్తూ ప్రయాణించాలి
బంధాలు బాధ్యతగా భారంగా వివిధ భావాలతో శ్రమగా కష్టంగా ఎల్లప్పుడు సాగుతూనే ఉంటాయి
బంధాలలో ఆనందం అనుబంధంతో పాటుఅనారోగ్యం అజ్ఞానం అజాగ్రత్త ప్రమాదాలు కూడా ఉంటాయి
ఏ కార్యమైనా ఎన్ని కార్యాలైనా నిర్వర్తనం చేసుకుంటూ అనుభవాలతో ముందుకు సాగిపోవాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment