పరిశుద్ధమైన ప్రదేశంలో ఉన్న నీవు పరిశుద్ధంగా ఉన్నావా ప్రదేశాన్ని పరిశుద్ధంగా ఉంచావా
పరిశుద్ధమైన ప్రదేశంలో ఉన్నంత వరకు జీవిస్తున్నంత వరకు పరిశుద్ధంగానే ఉండిపోగలవా
పరిశుద్ధమంటేనే ఆరోగ్యం ఆహారం ఆయుస్సు స్వచ్ఛమైన ప్రాణ వాయువు అని తెలుసుకోవాలి
పరిశుద్ధత వలన కలిగే ప్రయోజనాలు ప్రతి జీవికి పరిపూర్ణంగా జీవితమంతా గుర్తుండేలా తెలియాలి
జీవితమంతా పరిశుద్ధతతోనే సాగాలి ప్రశాంతంగా ఆరోగ్యంగా విజ్ఞానంగా అభివృద్ధితోనే ఎదగాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment