31, మే 2026, ఆదివారం

ఐశ్వర్యము కన్నా విజ్ఞానము పరిశుద్ధమైనది పరిపూర్ణమైనది పరిశోధనమైనది

ఐశ్వర్యము కన్నా విజ్ఞానము పరిశుద్ధమైనది పరిపూర్ణమైనది పరిశోధనమైనది  
ఐశ్వర్యము ఆహార వసతుల ఖర్చులకు సదుపాయములకు సౌకర్యములకు ఉపయోగమైనా విజ్ఞానం కలగదు 

శ్రమించుటలో నేర్చుకొనుటలో సాధనతో సాధించుటలోనే విజ్ఞానం కలుగుతుంది సర్వాన్ని గ్రహిస్తుంది పరమార్థాన్ని తెలుపుతుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion