Wednesday, May 27, 2026

కవిగా కనిపించలేను కవితగా వినిపించలేను

కవిగా కనిపించలేను కవితగా వినిపించలేను 
కావ్యమై పలికించలేను కాలమై దర్శించలేను 

కవితతో చదివించగలను కవితతో వీక్షించగలను  
కవితతో స్మరించగలను కవితతో సందర్శించగలను 

కవితతో చేరువై పోయెదను కవితతో మేధస్సులో చేరెదను 
కవితతో సమయమై సాగెదను కవితతో సంభాషితమై ఉండెదను 

కవితతో అన్వేషించగలను కవితతో పరిశోధించగలను 
కవితతో అవగాహన చేసెదను కవితతో గమనం కలిగించెదను 

కవితతో విజ్ఞానాన్ని తెలిపెదను కవితతో విషయాన్ని తెలిపెదను 
కవితతో ప్రకృతిని తెలిపెదను కవితతో పరిశుద్ధతను తెలిపెదను 

కాలం మహా గొప్పగా సహకరిస్తే సమయంతో కొందరినైనా చేరువై చేరుకోగలను 

-- వివరణ ఇంకా ఉంది!


No comments:

Post a Comment