26, మే 2026, మంగళవారం

మేధస్సును పరిశోధన చేసే ఆలోచనలే నిద్రను కలిగిస్తున్నాయి

మేధస్సును పరిశోధన చేసే ఆలోచనలే నిద్రను కలిగిస్తున్నాయి 

శరీరం సహనంతో ఉన్నప్పుడే మేధస్సులో ఆలోచనలు ఉత్తేజంతో కార్యాన్ని పరిశోధిస్తూ శ్రమించగలుగుతాము 

శ్రమించుటలో కూడా సరైన విశ్రాంతి నిద్ర లేకపోతే శరీరం సహనాన్ని కోల్పోతూ కార్యాన్ని సాగించకుండా నిలిపివేస్తుంది 

-- వివరణ ఇంకా ఉంది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion