Friday, May 29, 2026

జీవితమంతా పడిపోతూ ప్రమాదాలతో సాగుతూ ఉంటే శరీరం సహించేదెలా

జీవితమంతా పడిపోతూ ప్రమాదాలతో సాగుతూ ఉంటే శరీరం సహించేదెలా 

ప్రమాదాలతో సాగిపోయే వారికి అభివృద్ధి ఎలా కలుగుతుందో సమయమైనా దారి చూపునా 

ప్రమాదాలతో శరీరం సహనాన్ని సామర్థ్యాన్ని కోల్పోతుంటే శరీర భాగాలు సరి లేకపోతే జీవితం సాఫల్యంగా సాగేదెలా 

జీవితాన్ని ప్రశాంతగా సాగించే ప్రయాణాలతో కార్యాలను శుభ గడియలుగా మార్చుకుంటూ విజ్ఞానంతో సాగిపోవా 


-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment