29, మే 2026, శుక్రవారం

మెలకువ కలిగిన సమయం ఎంతటిదో ప్రయాణించుటలో ప్రమాదమైనది

మెలకువ కలిగిన సమయం ఎంతటిదో ప్రయాణించుటలో ప్రమాదమైనది  
మేలుకొనుటలో మేలు లేదా శుభం కూడా జరగలేక ప్రమాదాన్ని కలిగించినది 

ప్రతి రోజు శుభం కలగాలనే కార్యాలతో సాగాలనే ప్రశాంతంగా ఉండాలనే సూర్యోదయాన మేల్కొంటున్నాము 
ప్రతి క్షణం ప్రయాణించుటలో ఎంతటి జాగ్రత్త వహిస్తున్నా ఎవరో ఎదురుగా లేదా ఏ వైపు నుండి ఐనా చుట్టుముట్టి ప్రమాదాన్ని కలిగిస్తారు 

జీవించుటలో ప్రయాణం అంటేనే ప్రమాదమా జాగ్రత్త కూడా శాపమా సమయం కూడా ఆపదలతో సాగుటయా 
 

-- వివరణ ఇంకా ఉంది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి