Wednesday, May 27, 2026

పరిశుద్ధత కోసం ఏమి చేయాలో విజ్ఞానులకు అధికారులకు తెలుసు

పరిశుద్ధత కోసం ఏమి చేయాలో విజ్ఞానులకు అధికారులకు తెలుసు కాని సంపూర్ణంగా చేయలేకపోతున్నాము  
ప్రతి మనిషి ఆచరణతో ఉండాలి ప్రతి మనిషి విజ్ఞానంగా పరిశుద్ధమైన నియమాలతో జాగ్రత్తలను వహించాలి 

ఎదిగే ప్రతి మనిషి విజ్ఞానంగా పరిశుద్ధంగా కుటుంబంతో బంధాలతో స్నేహితులతో సమాజంతో ఖచ్చితంగా సాగాలి  
ప్రకృతిలో లభ్యమయ్యే పదార్థాలు ఆహారమైనవి విషాదమైనవి ఉన్నా అమృతమైన ఆహార ఆరోగ్య పదార్థాలనే ఉపయోగించుకోవాలి 

విశ్వంలో లభ్యమయ్యే ఖనిజాలను లోహాలను కూడా పరిశుద్ధంగా ఉపయోగిచుకోవాలి ఏ మాత్రం వృద్ధా కాకుండా చూసుకోవాలి (అణువు పరమాణువైనా)

పరిశుద్ధతను గ్రహించడం తెలుసుకోవడం పరిశుద్ధతతో జీవించడం భగవంతునితో విజ్ఞానంగా ఉండడమే 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment