5, ఆగస్టు 2010, గురువారం

క్షణమేరా జీవితం మరో క్షణమైనా

క్షణమేరా జీవితం మరో క్షణమైనా క్షణమేరా జీవితం
ఏ క్షణమైనా క్షణమేరా అని అంటున్నది నా జీవితం
నిమిషమైనా ఎన్నో క్షణాలతో సాగే జీవితం
గడియయైనా యుగమైనా క్షణములతో సాగే జీవితం
క్షణమేలేనిది మరణమందున్నదేనని ఏ జీవితం
మొదలైన తర్వాత ఓ క్షణం మనది కాదన్నా మరణమే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి