20, ఆగస్టు 2010, శుక్రవారం

హంసా ధ్వని రాగమా హంసా స్వర

హంసా ధ్వని రాగమా హంసా స్వర భావమా
శాంతి స్వర గీతమా శాంతి స్వర నాదమా
జీవ ధ్వని స్వరాగమా జీవ స్వర వేదమా
మహా స్వర లోకమా మహా స్వర విశ్వమా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి