19, ఆగస్టు 2010, గురువారం

దేనినైనా మనం మేధస్సులో గుర్తుగా

దేనినైనా మనం మేధస్సులో గుర్తుగా ఉంచుకున్నామంటే
మనలో ఓ ఆలోచన దానిపై ఏకాగ్రతతో కేంద్రీకృతమై ఉంటుంది
ఏకాగ్రతలో ఆ ఆలోచనను ఒక సారికంటే ఎక్కువగా ఆలోచిస్తుంది
ఎక్కువగా ఆలోచించుటలో దానిని అర్థవంతంగా జ్ఞాపకపరుస్తుంది
అర్థవంతంగా దాగిన దానిని మరల ఎప్పుడైనా గుర్తు చేసుకోవచ్చు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి