7, ఆగస్టు 2010, శనివారం

విశ్వ విధాతకే ఆత్మ జ్ఞానమున

విశ్వ విధాతకే ఆత్మ జ్ఞానమున సందేహము కలిగితే
విశ్వ విజ్ఞానమున సందేహము కలిగినట్లేనని నా భావన
విశ్వమున సందేహము లేకుండా జీవించు ఆత్మ జ్ఞాని
ఏ లోకమున లేకపోతే ఎంతటి విచారకరమో తెలుసుకో
నీవైనా విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకొనుటకు ప్రయత్నించు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి