12, ఆగస్టు 2010, గురువారం

పల్లె జీవితాలు ఆనాటి జ్ఞాపకాల

పల్లె జీవితాలు ఆనాటి జ్ఞాపకాల సహజత్వాలే
పట్టణ జీవితాలు నేటి ఉద్యోగాల కృత్రిమ తత్వాలే
పల్లె భావాలు ప్రకృతిని చూపే సహజ విజ్ఞానం
పట్టణ భావాలు కృత్రిమాన్ని తెలిపే ఆధునిక సాంకేతిక విజ్ఞానం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion