మానవుని మేధస్సులో ఖాలీ సమయం ఆరోగ్యాంగా విజ్ఞానంగా ప్రశాంతంగా ఆనందంగా సాగాలి
మానవుని మేధస్సులో ఖాలీ సమయం సమస్యలను అవగాహన చేసుకుంటూ పరిష్కారాలను గ్రహించాలి
మానవుని జీవన విధానంలో సెలవు దినములను సమస్యల పరిష్కారాలకై ఉపయోగించుకోవాలి
సమస్యలు లేనప్పుడు ప్రదేశాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటూ కొత్త ప్రణాళికలతో జీవన విధానాన్ని అభివృద్ధి చేసుకోవాలి ప్రకృతిని పరిశోధన చేసుకోవాలి సమాజాన్ని విజ్ఞానంగా చూసుకోవాలి
విశ్వంలో ఉన్న ఎన్నో సమస్యలను కేవలం మానవ మేధస్సు మాత్రమే గ్రహించి పరిష్కారాన్ని కనిపెట్టగలదు
సమస్యలను వివరించుటకు విజ్ఞానులతో ఎవరున్నారు ఎవరితో ఎలా జీవిస్తున్నారు ఎలా ఆలోచిస్తున్నారు కాలాన్ని ఎలా గడిపేస్తున్నారు
ఎవరి సమస్యలు వారికే కొండంతగా కనిపిస్తున్నాయి పరిష్కారములు కఠినమై మిగిలిపోతున్నాయి జీవితాలు చిందరవందరంగా సాగుతున్నాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment