Monday, May 4, 2026

మేధస్సును ప్రతిసారి ఎలా సమర్థించుకోవాలో తెలియుట లేదు

మేధస్సును ప్రతిసారి ఎలా సమర్థించుకోవాలో తెలియుట లేదు 
 
ఎన్ని సార్లు ఓడిపోతున్నా ఎన్ని సంవత్సరములు ఫలితం లేకుండా శ్రమిస్తున్నా మేధస్సును సమర్థించుకోవలసి వస్తుంది 

ఎన్నో ఇబ్బందులతో ఎన్నో సమస్యలతో ఎన్నో అనారోగ్యములతో ఎన్నో కార్యములతో ఎన్నో బంధాలతో మేధస్సును సమర్థించుకోవలసి వస్తుంది 

అజ్ఞానం కలిగినా అజాగ్రత్తగా ఉన్నా ప్రయాణంలో పరిశోధనలో ప్రతి రోజు ఎన్నో విధాల ఎన్నో రకాలుగా మేధస్సును సమర్థించుకోవలసి వస్తుంది 

గెలుపు లేని ప్రతి సారి మేధస్సును సమర్థించుకోవలసి వస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది!


No comments:

Post a Comment