Sunday, May 3, 2026

ప్రభుత్వమైనా అధికారమైనా విజ్ఞానులను గుర్తించాలి

ప్రభుత్వమైనా అధికారమైనా సమాజమైనా సహవ్యక్తులైనా విజ్ఞానులను గుర్తించి వారి నియమాలతో సాగిపోతే జీవన విధానం సుఫలంగా సాగుతుందని తెలుసుకోవాలి 

సమాజంలో విజ్ఞానులు ఉన్నంతవరకు సమస్యలు తక్కువగా ఉంటాయి 
విజ్ఞానులు తమ సమస్యలను తామే తెలివంతంగా పరిష్కారించుకుంటూ జీవితాన్ని సాగిస్తారు 

విజ్ఞానుల జీవన విధానం సమాజానికి మార్గదర్శమై జీవితాలు ఆనందమై సాగిపోతాయి 
 

-- వివరణ ఇంకా ఉంది!
 

No comments:

Post a Comment