Sunday, May 3, 2026

మానవుడు జీవిస్తున్నంత కాలం విజ్ఞానంతోనే సాగవలెనని జీవన విధానం తెలుపుతున్నది

మానవుడు జీవిస్తున్నంత కాలం విజ్ఞానంతోనే సాగవలెనని జీవన విధానం తెలుపుతున్నది  

మానవుడు అజ్ఞానంతో జీవన విధానాన్ని సాగిస్తే కలిగే సమస్యలు ఏనాటికి తీరలేని సమస్యలుగా మిగిలిపోతాయని భూమండల ప్రకృతి ప్రదేశంలో జీవించుట కఠినమగునని మేధస్సు విజ్ఞానంతో గ్రహించినది 

మానవుని జీవన విధాన ప్రణాళికలు ప్రకృతిని అభివృద్ధి చేసుకుంటూ శ్రమతో సమస్యలను పరిస్కారం చేసుకుంటూ కుటుంబాన్ని విజ్ఞానంతో ఆరోగ్యంతో పోషించుకుంటూ జీవితాన్ని సాగించేలా ప్రతి రోజు ఎన్నెన్నో ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటున్నాడు 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment