మానవునికి ఇల్లు ఉంటేనే స్వర్గమని లేకుంటే అదో రకమని జీవన శ్రమ విధానం తెలుపుతున్నదా
ఇల్లు లేని వారికి భూమండలంలో చోటు లేదని జీవించుటకు అద్దె ఇవ్వవలెనని (కట్టవలెనని) మానవుని జీవన విధాన నియమం తెలుపుతున్నది
ఎవరి సమస్యలు ఎలా మొదలాయనే ఎలా ఎన్నెన్నో విధాలుగా సాగిపోవునో జీవించుటకు తెలియని పరిష్కారములు వివిధ కార్యాలతో జీవితాన్ని కఠినంగా సాగించును
శ్రమ కూడా ఫలితం లేక కఠినమైతే అనారోగ్యంతో కలిగే సమస్యలు ఇబ్బందులు జీవితాన్ని మార్చలేవుగా ఐశ్వర్యాన్ని కలిగించలేవుగా
మానవుని తరతరాల జీవితంలో భూ ప్రదేశమే ప్రధానమైనది ప్రశాంతమైనది జీవించుటకు ఆధారమైనది
గృహ నిర్మాణం చేసుకుంటే జీవన విధాన ఆచరణతో ఎన్నెన్నో కార్యాలను సంతోషంగా సాగించవచ్చని మానవ బంధాలు ఆనందంతో సాగిపోవునని మానవ విజ్ఞానం తెలుసుకున్నది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment