మానవుడు మహాత్ముడుగా జీవించుటకు విశ్వమే అవతరించినదా
విశ్వాన్ని విజ్ఞానంతో గ్రహించుటకు అనంతమైన రూపాలతో అవతరించినదా
ఎన్నెన్నో ఆకార రూపములు ఎన్నెన్నో విధాలుగా ఎన్నో ప్రదేశాలతో సముద్రాల భూగర్భాలతో బ్రంహాండం అవతరించినదా
ప్రకృతియే జీవులకు జీవధారమై జీవన విధానాన్ని తెలుసుకొనుటకు మేధస్సును జీవ రూపములలోనే నిర్మితం చేసినది మాతృత్వం
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment