Sunday, May 3, 2026

మానవుడు జీవించుటకు ఎన్నెన్నో ఆహార పదార్థములు ప్రకృతిలోని ఉద్భవిస్తున్నాయి

మానవుడు జీవించుటకు ఎన్నెన్నో ఆహార పదార్థములు ప్రకృతిలోని ఉద్భవిస్తున్నాయి 
మేధస్సు ఉత్తేజం చెందుటకు మరెన్నో ఆహార పదార్థములు ప్రకృతిలోనే లభిస్తున్నాయి  

మానవుని మేధస్సు సుగంధం చెందుటకు పరిమళమైన పుష్పములు ఎన్నెన్నో వికసిస్తున్నాయి 
జీవుల అనారోగ్యములు నయం అగుటకు ఎన్నెన్నో ఆహార పదార్థములు ఔషధములు ప్రకృతిలోనే వృద్హి చెందుతున్నాయి 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment