సూర్యుడు తనకు తానుగా స్వయంభువమై ఉదయించిన వాడే
విశ్వమంతయు తనకు తానుగా స్వయంభువమై ఉదయించినదే
విశ్వ కార్యములన్నియు స్వయంభువమై వివిధ ఆకార రూపాలతో అనంత కాలంచే అవతరించనవే
విశ్వ ప్రకృతిలో ఏ ఆకార రూపాలు అవతరించిన పంచభూతముల అనుగ్రహములు ప్రాముఖ్యతను వహిస్తాయి కాల కార్యములను సాగిస్తాయి స్వభావ తత్వములను వహిస్తాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment