కాల జ్ఞానంతో పాటు కార్య జ్ఞానం ఉంటేనే జీవితాన్ని ప్రశాంతంగా సాగించవచ్చు
కార్య జ్ఞానంతోనే జీవితాన్ని పరిశుద్ధంగా పరిపూర్ణంగా ప్రశాంతంగా సాగించవచ్చు
కార్య జ్ఞానం లేనప్పుడు కార్యాలు అజ్ఞానంతో అజాగ్రత్తతో అశుద్ధతతో సాగిపోతాయి
కార్య జ్ఞానం అనుభవాన్ని సూచిస్తుంది కార్య విధానాన్ని తెలుపుతుంది కార్యం యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తుంది కార్యం యొక్క పరిస్థితిని గమనిస్తుంది కార్యం యొక్క హితమును తెలియజేస్తుంది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment