Sunday, May 3, 2026

వేదములను మంత్రములుగా శ్లోకములుగా కావ్యములుగా విజ్ఞానంతో రచించారు

వేదములను మంత్రములుగా శ్లోకములుగా కావ్యములుగా విజ్ఞానంతో రచించుకుంటూ జీవితాన్ని సాగించారు  

వేదము అంటే విజ్ఞాన అనుభవం అందరికి సమమైన సమాధానం ప్రశాంతతమైన పర్యావరణం 

మానవ జీవన విధానములలో కలిగే సమస్యల కార్యములను ఆధారంగా చేసుకొని వివిధ స్వభావ తత్వములతో పరిష్కార కార్యములుగా విభజిస్తూ పరిగణిస్తూ వేదాన్ని గ్రహించారు సత్యంతో రచించారు అవగాహనతో సూచించారు అనుభవాలతో గమనించారు ధర్మంకై ఆచరించారు 
 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment